Mudduletti
Sonu Nigam
4:19అక్కడ బక్కడ బంబెబో హస్సి నవ్వే పూరే సో తప్పక మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా అక్కడ బక్కడ బంబెబో హస్సి నవ్వే పూరే సో తప్పక మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా పరుసు నిందా డబ్బుంటే బస్ క్యా హువా క్యా హువా జేబు ఖాలీ అయి రోడ్డు మీద పడితే క్యా హువా క్యా హువా దొరికినంత దోచుకో దోచుకుందీ దాచుకో కారు బంగలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో దొరికినంత దోచుకో దోచుకుందీ దాచుకో కారు బంగలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో హాయ్ రే హాయ్ రే మనుషులంతా మాయేరే డెకోరే డెకోరే హాయ్ రే హాయ్ రే లోకమంతా చోరీరే సోచోరే సోచోరే సోచోరే నేడు నీకై నీ ముందే నిలిచుండిరో ఉండిరో రేపు కోసం ఆరాటం మానేయ్యరో నేయ్యరో నేడు నీకై నీ ముందే నిలిచుండిరో ఉండిరో రేపు కోసం ఆరాటం మానేయ్యరో నేయ్యరో దొరికినంత దోచుకో దోచుకుందీ దాచుకో కారు బంగలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో దొరికినంత దోచుకో దోచుకుందీ దాచుకో కారు బంగలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో అక్కడ బక్కడ బంబెబో హస్సి నవ్వే పూరే సో తప్పక మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా హాయ్ రే హాయ్ రే దిల్లూ నిండా లావ్వేరే ఆజారే ఆజారే హాయ్ రే హాయ్ రే ఇష్కు ఫిష్కు నీదేలే లేజారే లేజారే గుండెలోన ప్రేముంటే చెప్పలిరో పాలిరో కళ్లూ ఒళ్లూ పెనవేసి బతకాలిరో కాలిరో గుండెలోన ప్రేముంటే చెప్పలిరో పాలిరో కళ్లూ ఒళ్లూ పెనవేసి బతకాలిరో కాలిరో దొరికినంత దోచుకో దోచుకుందీ దాచుకో కారు బంగలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో అక్కడ బక్కడ బంబెబో హస్సి నవ్వే పూరే సో తప్పక మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా అక్కడ బక్కడ బంబెబో హస్సి నవ్వే పూరే సో తప్పక మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా