Kodana Kodi
Ranina Reddy,Suvi Suresh,Rahul Nambiar
4:58హే కోకాపేట కాజిపేట మల్కంపేట బ్రాడీపేట సైదాపేట సిద్ధిపేట అంబర్పేట అమీర్పేట షామీర్ పేట హకీమ్పేట ఏ పెటైనా నాదేనంట నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్ నన్నంటుకుంటే ఇస్తా ఓహ్ ఝలకు నా మాట సిలిక పలుకు నా కులుకు మెరుపు తళుకు అరేయ్ పడని వాడు లేడే నా వలకు సిగ్గు పడేది Six o’ clock కన్ను కొట్టేది Ten o’clock అరె లెమ్మంటే Eleven o’clock రగిలిస్తా Round the clock తగిలిస్తాను ఫ్రంట్ బ్యాకు తగ్గిస్తాను నీ headache వేస్తాను నా lip lock తెప్పిస్తా హార్ట్ attack హే రావే నా లబ్బర్ బొమ్మ నిను చూస్తే తిరిగింది దిమ్మ రావే నా లబ్బర్ బొమ్మ నిన్ను చూస్తే తిరిగింది దిమ్మ నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్ నన్నంటుకుంటే ఇస్తా ఓహ్ ఝలకు హే నీ నీలి కన్నులకు ఆ Goggles ఎందుకు అరేయ్ పగటిని నల్లని సీకటి లాగా మార్చేటందుకు నీ చిన్ని చేతులకు అన్ని Bangles ఎందుకు ఆ Bangles నాలో Angels ఎన్నో తెలిపేంటందుకు నీ నడువంపుల్లోన ఆ Key chain ఎందుకు నీ నడువంపుల్లోన ఆ Key chain ఎందుకు అది తడిమి తడిమి నా గుండె గుడిని నువ్ తెరిచేటందుకు నువ్వు తెరిచేటందుకు రావే నా లబ్బర్ బొమ్మ నిన్ను చూస్తే తిరిగింది దిమ్మ అందాల పెదవుల్లో Red color ఏందుకు ఇహ అందరి ముందర Red signal ల ఆపేటందుకు నీ Body pack లో పచ్చబొట్టే ఎందుకు నువ్ పక్కకొస్తే పచ్చ జండా ఊపేటందుకు నీ చేతి గోళ్లపై తెల్లని Painting ఎందుకు నీ చేతి గోళ్లపై తెల్లని Painting ఎందుకు నా చేత చిక్కి తెల్లార్లు Faint ఐపోయేటందుకు ఐపోయేటందుకు రావే న లబ్బర్ బొమ్మ నిన్ను చూస్తే తిరిగింది దిమ్మ నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్ నన్నంటుకుంటే ఇస్తా ఓహ్ ఝలకు