Prabhu Yesu Na Rakshakaa
Srikanth
5:04యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచె ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచె యెహోవా ఎదుటను ఆదాము దాగిన యెహోవా ఎదుటను ఆదాము దాగిన అటులనే నీవును దాగెదవా అటులనే నీవును దాగెదవా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో కలిసిన స్వరము పిలిచిన యేసు కలిసిన స్వరము పిలిచిన యేసు పిలిచిన పిలుపును నీవింటివా పిలిచిన పిలుపును నీవింటివా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము ఈనాడు నీవును ఈ స్వరము వినగా ఈనాడు నీవును ఈ స్వరము వినగా కానాను చేరగా కదిలి రావా కానాను చేరగా కదిలి రావా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా