Monica (From "Coolie") (Telugu)

Monica (From "Coolie") (Telugu)

Sublahshini

Длительность: 3:09
Год: 2025
Скачать MP3

Текст песни

మోనికా బెలూచీ ఎగిరే వచ్చింది
కడలే కదం తొక్కే సునామియే తెచ్చింది
మోనికా బెలూచీ తగ్గదీ ఎనర్జీ
అదిరే అందాలున్న తుఫాను లే అమ్మాడీ
టక్కున చూసిందో హై పల్సే బాడీ
హోయలే చేపలకే నేర్పించులే
కలకే కలరేసే జిలేబీ లేడీ
సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవ్వునే

మోనికా
మై డియర్ మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
కిచ్చు కిచ్చు మా
మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
కిచ్చు కిచ్చు మా

హే జుమ్ జుమ్ జుమ్తా కు
జుమ్మడా జుమ్మా జుమ్   తాకు
జుమ్ జుమ్ జుమ్ తాకు
జుమ్మడా జుమ్మా జుమ్  తాకు
లక లక లక లక లక లక లక
జుమ్ జుమ్ జుమ్తా కు
జుమ్మడా జుమ్మా జుమ్
వచ్చి ఆడుకో

నజరానా పట్టుకోవా నాయగారం వేతకవా
నను నీవే హత్తుకోరా హత్తుకోరా
ఒక మాటు కలవవా
మత్తు ఎక్కి తిరగవా
పరువాలే పట్టువీరా పట్టువీరా
పోయే టైమ్‌ వస్తే ఎడ్చి అరవద్దే
పూజ ఆటల్లో ఇన్నొసెంట్ కానే వద్దు
సగమే కోకుంటే నిజము మాటొద్దే
పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదోయ్
మూనే ఎరుపెక్కే అందాల రాణీ
మనసు పైపైనే పడబాకిలా
ఇనుమే చెరుకయ్యే బొప్పాయి లారీ
భాష చేయి పడితే మారేనిలా

మోనికా
మై డియర్ మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
కిచ్చు కిచ్చు మా
మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
కిచ్చు కిచ్చు మా

హే జుమ్ముడు జుమ్ముడు జుమ్తా కు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్   తాకు
జుమ్ముడు జుమ్ముడు జుమ్  తాకు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్  తాకు
హే జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్మా
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్మా
జుమ్ముడు జుమ్ముడు జుమ్తా కు
వచ్చి ఆడుకోరా

జుమ్ జుమ్ జుమ్

ఇక్కడికి రా మోనికా

మోనికా మై డియర్
లక లక లక లక లక లక లక
జుమ్ముడు జుమ్ముడు జుమ్ తాకు
మోనికా మై డియర్
లక లక లక లక లక లక లక
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్ తాకు