Julai

Julai

Suchith Suresan & Priya Hemesh

Альбом: Julai
Длительность: 4:20
Год: 2012
Скачать MP3

Текст песни

నానేడ పుడితే నీకేంటన్నాయ్
నానెట్టగుంటె నీకేంటన్నాయ్
నానేటి సెత్తే నీకేంటన్నాయ్
సిర్రాకు పెట్టకన్నాయ్
నే దమ్ము కొడితే నీకేంటన్నాయ్
నే డప్పు కొడితే నీకేంటన్నాయ్
నే కన్ను కొడితే నీకేంటన్నాయ్
కొట్టాను పల్లు రాల్తాయ్
నా shirtకెన్ని బొత్తాలున్నాయ్
ఒంటికెన్ని టీకాలున్నాయ్
నా jeansకెన్ని కన్నాలున్నాయ్
Cell numberకెన్ని సున్నాలున్నాయ్
మా నాన్నకెన్ని బాకీలున్నాయ్
చెల్లికెన్ని రాఖీలున్నాయ్
ఈ తిక్క తిక్క ప్రశ్నల్లన్ని తొక్కేసేయ్
నేను పక్కా జులాయి అయితే నీకేంటన్నాయ్

ఉల్లాయి లాయి, में हूँ జులాయి
ఉల్లాయి లాయి, में हूँ జులాయి
ఉల్లాయి లాయి, में हूँ జులాయి
ఉల్లాయి లాయి, में हूँ జులాయి

ఏ poster ఎనక ఏ బొమ్ముందో
ఏ plaster ఎనక ఏ దెబ్బుందో
ఏ బంతి ఎనక ఏ sixer ఉందో కొట్టాకే చూడగలవో
ఏ label ఎనక ఏ సరుకుందో
ఏ table ఎనక ఏ సురుకుందో
ఎహె ముట్టకుండ చెయ్యెట్టకుండ నువ్వెట్ట చెప్పగలవో
తెల్లగుంటే జున్ను కాదు, నల్లగుంటే మన్ను కాదు
మెరిసిపోతే gold-u కాదు, మాసిపోతే old-u కాదు
పై look-u చూసి లెక్కలేస్తే తప్పన్నాయ్
నన్ను ఆరా తీయ్యడాలు మానేయన్నాయ్

ఉల్లాయి లాయి, में हूँ జులాయి
ఉల్లాయి లాయి, में हूँ జులాయి

నా పేరు pipperment-u, నా ఒళ్ళంతా current-u
నా shapeఏ trumpet-u, నా చూపే bullet-u
అరె సెక్కర కన్నా sweet-u, నే liquor కన్నా ఘాటు
నా faceఏ floodlight-u, ఎలిగిస్తా midnight-u
హే ఊరంతా గందరగోళం, రాత్రైతే రంగుల మేళం
సీకటి సిందుల గజ్జెల తాళం నాలో highlight-u
ఉల్లాయి లాయి, రావో జులాయి
ఉల్లాయి లాయి, సూపిస్తా హాయి

నీ లెక్కకేమో నే బేవార్సు
నా లెక్కలోనేనే A class-u
నీ గోల నీది నా గొడవ నాది మనకెందుకంట clash-u
నే mentalగాన్ని నాకేం తెలుసు
నీ చూపుకేమో అది timepass-u
ఏ lens పెట్టి నువు చూడగలవు నా seriousness-u
10th fail మరి Tendulkar cricket masterఏ కాలేదా
Paperboy to president-u Abdul Kalam కథ వినలేదా
ఎవడి fate-u ఎట్టవుందో जानता नही
అది తేల్చాలంటే నువ్వు సరిపోవన్నాయ్

ఉల్లాయి లాయి, में हूँ జులాయి
ఉల్లాయి లాయి, में हूँ జులాయి