Gallo Thelina
Tippu
4:51భల్లె భల్లె భల్లె భల్లె భల్లె భల్లె హే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ కానిపాకం గణపతి పూజ మనదేలే హే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ కానిపాకం గణపతి పూజ మనదేలే హో కొటప్ప కొండపై పెరంటం సింహాద్రి గుట్టపై సాయంత్రం వేంకన్న కరుణతో కల్యాణం మనదేలే సిద్ధాంతి పెట్టిన సుముహూర్తం పెద్దోలు చెప్పిన సిద్ధాంతం సిగ్గంత సారగా శ్రమదానం మనదేలే హే లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లాగ్రే లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లాగ్రే ఓ లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లాగ్రే లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లాగ్రే హే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ కానిపాకం గణపతి పూజ మనదేలే భల్లె భల్లె భల్లె భల్లె ఏ చిన్ని గుండెనీ నీకు దండ చేయనా ఏ చిన్న వాడి ఆశలన్నీ కట్ట కట్టి కాలికె మేట్టె వేయనా కన్నె జన్మనే నీకు కట్నమివ్వనా తాలలేని ప్రేమ పుట్టి తాళి కట్టినప్పుడే తప్పకుండ తాళమేయనా ఓ నీ భామాచార్యలే ప్రారంభం నా బ్రహ్మచర్యమే గోవిందం బ్రహ్మాండమయిన పరమానందం మనదేలే లగ్గ లాహిరే ఓ లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లాగ్రే లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లాగ్రే హే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ కానిపాకం గణపతి పూజ మనదేలే భల్లె భల్లె భల్లె భల్లె హే మల్లెపూలతో ఓ మాట చెప్పనా పిల్లగాడు గిల్తుంటే గొల్లుగొల్లుమంటు ఏడవద్దనే వెండి మువ్వతో నే వినవించనా వెడిపుట్టి అల్లుకుంటే ఘల్లుఘల్లుమంటు గుట్టు బయట పెట్టవద్దనే ఓ పడకింట నిండుగా నిశ్శబ్దం పెదవుల్లో పొంగగా కిస్సబ్దం అటుపైన జరిగిన అనుయుద్ధం మనదేలే లగ్గ లాహిరే ఓయ్ ఓయ్ లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లాగ్రే లగ్గ లాహిరే లగ్గ లగ్గ లాహిరే లాగ్రే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ కానిపాకం గణపతి పూజ మనదేలే మనదేలే మనదేలే (భల్లె భల్లె భల్లె భల్లె)