Ayudha Pooja
Kaala Bhairava
2:55Vishal Mishra, Prudhvi Chandra, M M Keeravaani, Sahithi Chaganti, And Harika Narayan
పరాయి పాలనా పై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే వంచలేని కోడె ఒంగోలు కోడే సిరిగల కోడే సిరిసిల్ల కోడే ఎల్ల ఎల్ల కోడే ఎచ్చయిన కోడే రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఉరుము ఉరుము ఉరుము ఉరుము ఉరుమురుమురు ఉరుమురుమురు మురుమురుమురుమురుమురుమురు ఉరుమురుమురుమురుమురుమురుమురు నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా రయ్యా రయ్యా రక్తంలే లెమ్మనే దమ్ము దమ్ము గుండెలకేగ తన్నేనే ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసేనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా డప్పుల మేళాలు మహా గొప్పగా మోగాలా మోత కూత కొత్త కోట తూట వేట తురుము కోడే కసిగల కోడే కలకత్తా కోడే గుజ్జుగల కోడే గుజరాతి కోడే కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టారా చుట్టూ తలపాగా చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా జబ్బలు రెండు చరిచి జై కొట్టారా మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా కుమ్మర గణేశా కూడగట్టారా కులాసా అస్స బుస్స గుట్ట గిట్ట గింజ గుంజ కంచు కోడే (ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ) పంతమున్న కోడే పంజాబి కోడే తగ్గనన్న కోడే టంగుటూరి కోడే పౌరుషాల కోడే పల్లాస్సి కోడే విజయ విహారమే వీర మరాఠ కోడే నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా వాడు వీడు ఎవడైతే ఏందిరా నీది నాది మనదే ఈ జాతర దిక్కులనిండ దివిటీల దొంతర దద్దారిల్లే దరువై శివమెత్తరా వెయ్యరా తండోరా వెళ్లి చెప్పారా ఊరూరా వేడుకలొచ్చెనురా వేల కన్నుల నిండారా అది అది లెక్క అదరాలి ఢంకా తాళమేసి ఆడు తయ్యాతైతక్క చెంగనాలు తొక్కనే చంద్రుళ్ళో జింక నేలమీద వాలగా ఆకాశంలో చుక్క నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఉరుము ఉరుము ఉరుము ఉరుము ఉరుమురుమురు ఉరుమురుమురు మురుమురుమురుమురుమురుమురు ఉరుమురుమురుమురుమురుమురుమురు