Narumugaye
A.R. Rahman
6:25శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నివా అందేలా వన్నెల వైఖరితో ని మది తెలుపగా రావా అచ్చోచెటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే గుచ్చేట్టేటి కులుకు సిరి నీదా అచ్చోచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే గుచ్చేట్టేటి కులుకు సిరి నీదా నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చోచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చోచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే గిచ్చే మోజు మోహనమే నీదా మదన మోహిని చుపులోన మాండూ రాగమేళా మదన మోహిని చుపులోన మాండూ రాగమేళా పడుచు వాడిని కన్నె విక్షణ పంచాదార కాదా కళా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం కళా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘాల కట్టిన ఇల్లే శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నివా సందేళ వన్నెల వైఖరితో ని మది తెలుపగా రావా అచ్చోచెటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చోచెటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే గుచ్చేట్టేటి కులుకు సిరి నీదా నియం వియం ఏదేదైనా తనువూ నిలువదేలా నియం వియం ఏదేదైనా తనువూ నిలువదేలా నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికేనేలా ఒకే ఒక చైత్ర వేళా ఉరే విడి పుతలాయె ఒకే ఒక చైత్ర వేళా ఉరే విడి పుతలాయె అమృతం కురిసిన రాతిరివో జాబిలీ హృదయం జత చేరె నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చోచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చోచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే గుచ్చేట్టేటి కులుకు సిరి నీదా ఆ ఆ ఆ ఆ ఆ ( నీదా ) ఆ ఆ ఆ ఆ ఆ ( నీదా ) ఆ ఆ ఆ ఆ ఆ ( నీదా )