Varsham Munduga

Varsham Munduga

Sunitha

Альбом: Sega
Длительность: 4:28
Год: 2011
Скачать MP3

Текст песни

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరేనే ఇది మరీ ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఎదో
కునుకేమో దరికి రాదు వొణుకేమో వొదిలిపోదు
ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటె కాలముకి విలువ లేదు
నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరేనే ఇది మరీ ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఎదో

పసి వయసులో నాటిన విత్తులు ఓఓఓఓ
మన కన్నా పెరిగెను ఎత్తులు ఓఓఓఓ
విరబూసెను పూవులు ఇప్పుడు ఓఓఓఓ
కోసిందెవరు అప్పటికప్పుడు ఓఓఓఓ
నువ్వు తోడయి ఉన్ననాడు
పలకరించే దారులు అన్ని దారులు తప్పుతున్నవే

నా కన్నులు కలలకు కొలనులు ఓఓఓఓ
కన్నీళ్లతో జారెను ఎందుకు ఓఓఓ
నా సంధ్యల చల్లని గాలులు ఓఓఓఓ
సుడి గాలిగా మారెను ఎందుకో ఓఓఓఓ

ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగే మారేన్నే
ఈ చిత్ర వాద నీకు ఉండదా
హ హ హ హ హ హ

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరేనే ఇది మరీ ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఎదో
కునుకేమో దరికి రాదు వొణుకేమో వొదిలిపోదు
ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటె కాలముకి విలువ లేదు
నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరేనే ఇది మరీ ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఎదో