Vennilave (From "Minsara Kanavu")

Vennilave (From "Minsara Kanavu")

A.R. Rahman

Длительность: 5:52
Год: 1997
Скачать MP3

Текст песни

టు మస్త్ కలందర్ యారా యా రబ్బా
టు మస్త్ కలందర్ ప్యారా యా రబ్బా
లో హోగయీ థేరి లో హోగయీ థేరి లో హోగయీ థేరి వాహ్ రే వాహ్ రే వాహ్
దిల్ లేజా లేజా లేజానా ఘర్ ఆజా ఆజా ఆజానా

వెన్నెలవై ఎదుట నిలిచ
నవ్వులతో యదను తొలిచ

వెన్నెలవై ఎదుట నిలిచ
నవ్వులతో యదను తొలిచ
నీ కలలే విడిచిపోవే ఏటెపు నడిచినా
నీ శ్వాసే తరుముతోందే ఇదేమి యాతనా

వెన్నెలకే వరము విసిర
నవ్వులతో యదను తొలిచ
నీ కలలే విడిచిపోవే ఏటెపు నడిచినా
నీ శ్వాసే తరుముతోందే ఇదేమి యాతనా

టు మస్త్ కలందర్ యారా యా రబ్బా
టు మస్త్ కలందర్ ప్యారా యా రబ్బా
లో హోగయీ థేరి లో హోగయీ థేరి లో హోగయీ థేరి  వాహ్ రే వాహ్ రే వాహ్
దిల్ లేజా లేజా లేజానా  ఘర్ ఆజా ఆజా ఆజానా

సొగసా నువ్వో భూకంపమేనా దారిలో ఉంటే పూరెమ్మ వీణా
సొగసా నువ్వో భూకంపమేనా దారిలో ఉంటే పూరెమ్మ వీణా
నీరై జ్వలై తీరణు మైకం నీరునిప్పై అయ్యెనూ ఏకం
సెగలను అనచగా ముగివేదం చేరి సగం

వెన్నెలవై ఎదుట నిలిచ
నవ్వులతో యదను తొలిచ

ఏపుడో నువ్వే కన్నుల్లో చేరవ మరి నీలేను నన్నేమి చేసావ
వలలే వేసే చూపుల్లో చెపయ్ఓ దిగా పిల్లా ఆనందం తొడై
నిరంతరం కలవరం గుండెల్లో చలి జ్వరం
వెన్నెలకే వరము విసిర
నవ్వులతో యదను తొలిచ
నీ కలలే విడిచిపోవే ఏటెపు నడిచినా
నీ శ్వాసే తరుముతోందే ఇదేమి యాతనా

లో హోగయీ థేరి లో హోగయీ థేరి
లో హోగయీ థేరి  వాహ్ రే వాహ్ రే వాహ్
దిల్ లేజా లేజా లేజానా