Adhento Gaani Vunnapaatuga
Anirudh Ravichander
3:58జయం అలా సాగేటి జీవితాన ఏమైందిలా క్షణంలో ఓటమేనా ఆరంభమే లే (లే) మొదలే సమరం (కధనం పయనం) మొదలే గెలిచేందుకు కాదిది సమరం బ్రతికేందుకు జరిగే కధనం కదిలేందుకు మొదలీ పయనం సరికొత్తగ గతముకు గమనం వెలుగేందుకు కాదీ జ్వలనం చీకటి తరిమేందుకు చలనం గెలిచేందుకు కాదిది సమరం బ్రతికేందుకు జరిగే కధనం (ఆరంభమే లే) కదిలేందుకు మొదలీ పయనం సరికొత్తగ మొదలీ