Notice: file_put_contents(): Write of 733 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Anirudh Ravichander - Massu Maranam (From "Petta (Telugu)") | Скачать MP3 бесплатно
Massu Maranam (From "Petta (Telugu)")

Massu Maranam (From "Petta (Telugu)")

Anirudh Ravichander

Длительность: 3:36
Год: 2018
Скачать MP3

Текст песни

రచ్చాడుకోక రాయలో song ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా
రచ్చాడుకోక రాయలో song ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా
Touch చేయకుండా చూసై దూరంగా మర్యాద పోకుండా తిరిగోచ్చై బేగా
కట్టా నడిచి వచ్చి గేటులన్నీ దాటుకోస్తే ఇట్టా దడలుపుట్టి దమ్ము దమరేయ్
Sleeve మడత పెట్టి కాలరెగరేసుకోస్తు జూలు విదిలిస్తే జుమ్ముజుమరేయ్
మరణం మాసు మరణం టఫు తరుణం అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫు తరుణం స్టెప్పులేసే కిరణం
రచ్చాడుకోక రాయలో సాంగా ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా
Touch చేయకుండా చూసై దూరంగా మర్యాద పోకుండా తిరిగోచ్చై బేగా

ఎవడు పైన ఎవడు కింద ఎల్లా మనుషులు ఒకటేరా బాసు
ప్రతి ఒక్కరినీ ఆదరించు తలమీద ఎత్తుకొని చూస్తారు ఊరు
న్యాయం వెనుకే అడుగే ఓరయ్యా నే నీ వెనకే చివరి వరకు
కాలు లాగి ఎరగా వద్దయ్యా కాల యముడై పడుతా జరుగు
కట్టా నడిచి వచ్చి గేటులన్నీ దాటుకోస్తే ఇట్టా దడలుపుట్టి దమ్ము దమరేయ్
Sleeve  మడత పెట్టి కాలరెగరేసుకోస్తు జూలు విదిలిస్తే జుమ్ముజుమరేయ్
మరణం మాసు మరణం టఫు తరుణం అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫు తరుణం స్టెప్పులేసే కిరణం
రచ్చాడుకోక రాయలో సాంగా ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా
Touch చేయకుండా చూసై దూరంగా మర్యాద పోకుండా తిరిగోచ్చై బేగా

మరణం మాసు మరణం టఫు తరుణం అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫు తరుణం స్టెప్పులేసే కిరణం మరణం