Ammadu Let'S Do Kummudu
Devi Sri Prasad
3:28నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా Who are you Who are you తెరె దిల్ సే జర పూచో సాల Who are you Who are you Who are you తెరె దిల్ సే జర పూచో సాల Who are you నువ్వంటే పేరు కాదు ఊరు కాదు Face కాదు నువ్వంటె Cash కాదు మరేంటి నువ్వంటే Time కాదు Dream కాదు Aim కాదు నువ్వంటే నువ్వు కాదు మరేంటి Who are you ఉ ఉ ఉ ఉ ఉ ఊ Who are you ఉ ఉ ఉ ఉ ఉ ఊ Who are you ఉ ఉ ఉ ఉ ఉ ఊ Who are you ఉ ఉ ఉ ఉ ఉ ఊ Who are you Who are you తెరె దిల్ సే జర పూచో సాల Who are you Who are you Who are you దిల్ సే జర పూచో సాల Who are you హేయ్ నిన్ను నువ్వు వెతికే Columbus నువ్వా నీతో నువ్వు పాడే Chorus నువ్వా నిన్ను నువ్వు మోసే Hercules నువ్వా నీతో నువ్వు ఆడే Chess ఏ నువ్వా ఆటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ పాటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ నువు వేటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ వేటగాడివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ Who are you Who are you తెరె దిల్ సే జర పూచో సాల Who are you Who are you Who are you దిల్ సే జర పూచో సాల Who are you నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే గాలి వీచక ముందే శ్వాసల్లోన తూఫాన్ ఉందే నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే నిప్పువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ నీరువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ గాలివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ ప్రశ్నవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ Who are you Who are you తెరె దిల్ సే జర పూచో సాల Who are you Who are you Who are you దిల్ సే జర పూచో సాల Who are you