Chuttamalle
Shilpa Rao
3:43ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవరో నాలో అని అడిగానే తానేగా ప్రేమని తెలిపిందే పరిచయం లేదని అడిగా ప్రేమంటే కలిసాంగా ఇకపై మనమేగా అందే వెతికినా దొరకని అర్థం ప్రేమదే అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేనే భావమేదో భాషలకే అందనందే అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదే నిన్న మొన్న నాలో ఉన్న నేనే కాదే పుట్టిందంటే నీతో తప్ప పోనేపోదే ప్రేమంటే దారే లేని ఊరినే అడిగానుగా నువ్వేగా ధారణి నాకు చూపుతుందీ కమ్ముకున్న మబ్బులో వెతికానుగా అరే గాలి వానై నన్ను తాకుతోంది నాకే తెలియని నాలో యుద్ధమా లోలోన సంధ్రమా లేదే పొంగుతోంది ఇంకేదో పేరు లేదుగా అంతే మాట రాదుగా అంతే ఒప్పుకో మరీ వింతేలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేనే భావమేదో భాషలకు అందనందే అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదే నిన్న మొన్న నాలో ఉన్న నేనే కాదే పుట్టిందంటే నీతో పోనేపోదే ప్రేమంటే నువ్వుంటే చాలే ఒ ఒ ఓ ఒ ఒ ఓ నువ్వుంటే చాలే ఒ ఒ ఓ ఒ ఒ ఓ నువ్వుంటే చాలే