Yedi (From "Nilavuku En Mel Ennadi Kobam")
G. V. Prakash Kumar
3:22ఏదేదో పలికే నా పెదవుల మౌనం నీ పేరే నీ పేరే పిలిచేనులే నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏది నీ చూపే ఎదలో దించు ఏది నీ ఊసుల ఊయల్లో తేలించు ఏది నీ ఊహను నాకందించు ఏది నాపై ఇష్టం చూపించు ఏది ఇప్పుడు దూరం తెంచు ఏది ఇంకా మైమరుపే పెంచు ఏది జతగా చెయ్యందించు ఓ చలువ చెలిమి చూపులే కలువ కనులు దోచెలే ప్రేమ పూల జల్లులే కురిసి మనసు తడిసెలే మెరిసే రంగుల విల్లులే ఒడిలో కొచ్చి వాలెలే శిలలే విరులై మారెలే పరిమళమేదో పంచెలే ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏది నీ చూపే ఎదలో దించు ఏది నీ ఊసుల ఊయల్లో తేలించు ఏది నీ ఊహను నాకందించు ఏది నాపై ఇష్టం చూపించు ఏది ఇప్పుడు దూరం తెంచు ఏది ఇంకా మైమరుపే పెంచు ఏది జతగా చెయ్యందించు ఏదేదో పలికే నా పెదవుల మౌనం నీ పేరే నీ పేరే పిలిచేనులే నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే ఏది ఏది... ఏది ఏది ఏది ఏది... ఏది ఏది