Podagantimayya
Annamayya Keerthana
4:09నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నీస గస గస గస గస గ దని సగ మగ సగ మగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిస మగ సనీద మగస వివిధ నిర్భందముల వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే హరే హరే దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగ మగ సని దమ గని నిగమ గస మగ దమనిదస నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే