Nigama Nigamantha
Annamayya Keerthana, S.P. Balasubrahmanyam, & K.S. Chitra
3:56Annamayya Keerthana, S.P. Balasubrahmanyam, Srilekha Keeravani Anuradha, Anand, Gangadhar, Renuka Purnachandhar, Sujatha, And Anand Bhattacharya
వినరో భాగ్యము విష్ణుకథ వెనువలమిదివో విష్ణుకథ వినరో భాగ్యము విష్ణుకథ వెనువలమిదివో విష్ణుకథ వినరో భాగ్యము విష్ణుకథ చేరి యశోదకు శిశువితడూ, ధారుని బ్రహ్మకు తండ్రియునితడూ చేరి యశోదకు శిశువితడూ, ధారుని బ్రహ్మకు తండ్రియునితడూ చేరి యశోదకు శిశువితడూ అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము ఏమని పొగడుదుమే ఇతనిను ఆమని సొబగుల అలమేల్ మంగా ఏమని పొగడుదుమే వేడుకొందామ వేడుకొందామ వేడుకొందామా వేంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామ వేడుకొందామా వేంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామ ఎలమీ కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమీ కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ శ్రీవెంకటాద్రి నాధుడే వేడుకొందామ వేడుకొందామ వేంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామ వేడుకొందామ వేడుకొందామా వేడుకొందామ ఏడుకొండలవాడా వేంకటరమణా (గోవిందా గోవింద) ఏడుకొండలవాడా వేంకటరమణా (గోవిందా గోవింద) ఏడుకొండలవాడా వేంకటరమణా (గోవిందా గోవింద) ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారుచేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి