Kanne Kanne (From "Arjun Suravaram")
Anurag Kulkarni
4:51మబ్బులోన వాన విల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరకా కాల్చుతోంది కొంటె కోరికా ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా కోరుకున్న ప్రేయసివే దూరమైనా ఉర్వశివే జాలిలేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకల్ల రూపశివే చిత్రమైన తాపసివే చీకటింట నా శశివే సరసకు చెలి చెలి రా ఎలా విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎద సడివె అన్నగా ఎలా విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎద సడివే మబ్బులోన వాన విల్లులా మట్టిలోనే నీటి జల్లుల గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరికా కాల్చుతోంది కొంటె కోరికా ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా చిన్నదానా ఓసి అందాల మైనా మాయగా మనసు జారి పడిపోయెనే తపనతో నీవెంటే తిరిగేనా నీ పేరే పలికేనా నీలాగే కూలికెన్ నిన్ను చేరగా ఎన్నాళ్లయినా అవి ఎన్నేళ్లు ఐన వందేళ్లు అయినా వేచి ఉంటాను నిను చూడగా గండాలైన సుడిగుండాలు అయినా ఉంటానిలా నేను నీకే తోడుగా ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా ఉందామా ఇదో ఎడతెగని హుంగామ ఎలా విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా అయ్యో రామ ఓసి వయ్యారి భామ నీవొక మరపురాని మృదు భావమే కిల కిల నీ నవ్వు తళుకులే నీ కళ్ళ మెరుపులు కవ్విస్తూ కనపడే గుండెలోతులో ఏం చేస్తున్న నేను ఏచోట ఉన్న చూస్తూనే ఉన్న కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించినా రక్త మందారాలతో కాలాన్నే మనం తిరిగి వెన్నకకే తొద్దామా మల్లి మన కథనే రాద్దామా ఎలా విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా