Hello Rammante

Hello Rammante

Vijay Prakash

Альбом: Orange
Длительность: 4:42
Год: 2010
Скачать MP3

Текст песни

హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా

హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా
ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ
నా మానసిది ఓఓఓ ప్రేమనాది
నా గుండెతడి నీపై వెల్లువై పొంగినది
హలో రమంటే
హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా
ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ

24 కారట్ లవ్లీ ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్న
ఎంత నువ్వు నను తిట్టుకున్నా ఎవరీ సెకండ్ నీకై పడి చస్తున్నా
ఏడు రంగులుగా సులువుగా ఏడు రంగులుగా
సులువుగా వీడి వాడి పోనీ తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగా విరిసిన పూవుల ఋతువై నీకొరకే చూస్తున్నది
నువంటే ఇష్టముంటుంది సరేలేమంటూ వదిలిస్తే తప్పేముంది
ఒహోహోహ్
హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా
ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ

డూ వీ డూ వీ డూ వీ డూ వీ లైక్ థాట్
డూ వీ డూ వీ డూ వీ డూ వీ లైక్ థిస్
డూ వీ డూ వీ డూ వీ డూ వీ లైక్ థాట్
డూ వీ డూ వీ డూ వీ డూ వీ థిస్
ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒఒ

అందమైన కళను చూస్తూ ఉన్న
అందులోన నేను నీతో ఉన్న
అంతుపొంచలేని ఆనందాన ఈ క్షణాన్ని నీకెయ్ సొంతమనా
ఇది మనసుకి మాత్రమే తెలిసేయ్ ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో
రంగం లాంటి నా ప్రేమ ఇది జీవనది ల నిను చేతులారగుండెను నింపుకో
చెలి నువేంత వద్దన్నా ప్రేమగా పెరిగి పోతున్న ప్రేమలోన ఒఒఒఒ
హలో
హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా
ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ
నా మానసిది ఓఓఓ ప్రేమనాది
నా గుండెతడి నీపై వెల్లువై పొంగినది
హలో రమంటే వచ్చేసిందా
పో పో పోమంటూ నువ్వంటే
హలో రమంటే వచ్చేసిందా
పో పో పోమంటూ నువ్వంటే