Run Run Dsp Mix

Run Run Dsp Mix

Apache Indian

Альбом: Idharammayilatho
Длительность: 4:05
Год: 2013
Скачать MP3

Текст песни

సీతా సీతా సీతా సీతా
గీతా గీతా గీతా గీతా
సీతా గీతా షీలా మాల పేరే ఏదైనా, అర్ ఊరే ఏదైనా
అమ్మాయంటూ భూమ్మీదే అస్సలు లేకుంటే కన్నా life is సున్నా
చీరో jean—o shirt—o skirt—o వేసేదేదైనా ఏ country dress అయినా
Eye feast అనిపించే beauty address ఎక్కడ ఎదురైనా మెచ్చుకోనైనా
భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్
ఈ పాపాలే లేకపోతే డూమ్ డూమ్ డూమ్ డూమ్
లోకానికే oxygen అందం అందం
So run run run run run
Put ur hands up and say let's have some fun
Run run run run run
Gotta win the heart of every sexy woman
మాటలోనే cocktail మత్తుంటాది
ఉపిరిలోన perfume భూమంటాది
Top to bottom అమ్మాయిల్లో మనసులోకి మాంటెత్తే నిప్పుంటది
దూది కన్నా softగున్న heart ఉంటది
సూది కన్నా sharpగున్న చూపంటది
అర్ధం కానీ చిట్టి బుర్రలో గజిబిజి సుడోకు puzzle ఉంటది
భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్
ఎహె ఇన్ని గొప్ప లెక్కలున్న ఏంటి లాభం
ఇది యాడికో యీడికో పడ్డం ఖాయం
So run run
Run run run run
Run run run run run
Put ur hands up and say let's have some fun
Run run run run run
Gotta win the heart of every sexy woman
క్లోరోఫామ్ అద్దుగున్న kerchief లాగ
కొంతమంది, కొంతమంది
కొంతమంది అమ్మాయిలు highly danger
Organic form matrix లాగ కొందరిది adjust అయ్యే simple nature
Jeans pant వేసుకున్న ప్రతి అమ్మాయి fast గానే ఉండాలని rule ఎం లేదు
సల్వార్ వేసే ప్రతి అమ్మాయి slow గానే ఉంటుందన్న guarantee లేదు
భూమ్ భూమ్ భూమ్ భూమ్
భూమ్ భూమ్ భూమ్ భూమ్
భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్ భూమ్
వీళ్ళని estimate చేయడం చాల కష్టం
ఈ life time చలదీ subject కోసం
So run run
Run run run run run
So run run run run run run
Put ur hands up and say let's have some fun
Run run run run run run
Gotta win the heart of every sexy woman