My Name Is Billa
Ranjith
3:58జూన్ ఓ జులై ఓ గుర్తేలేదయ్యొ ప్రేమలో పడ్డాను తనతో నేనో Romeo ఒంటరి ప్రేమీ ఓ థానే లేదయ్యొ నాతో హద్దే లేని ప్రేమ అణిచా సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరో మోతి చాందీ సోనా యారో నే వెతికేదే నీకోసం సైరా నువ్వే న సంతోషం యేః My heart is beating only for you సైరో సైరో feel my heart సైరో సైరో save my heart సైరో సైరో feel my heart జూన్ ఓ జులై ఓ గుర్తేలేదయ్యొ ప్రేమలో పడ్డాను తనతో Winter లో వడగాలి నీవల్లే అనాలి నువ్వే లేవంటే నేనింకేం కావాలి దిక్కులనే దాటాలి నిన్నైతే చేరాలి దిల్ మే హాయ్ దం క్యూ హాయ్ ఏ గం ఎటు వైపున్న నీ కోసం వస్తున్న హద్దే లేని ప్రేమ అణిచా సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరో మోతి చాందీ సోనా యారో నె వెతికేదే నీకోసం సైరా నువ్వే న సంతోషం యేః My heart is beating only for you సైరో సైరో feel my heart సైరో సైరో save my heart హద్దే లేని ప్రేమ అణిచా సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరో మోతి చాందీ సోనా యారో నే వెతికేదే నీకోసం సైరా నువ్వే న సంతోషం యేః My heart is beating only for you సైరో సైరో feel my heart సైరో సైరో save my heart సైరో సైరో feel my heart