Ninnila
Armaan Malik
3:55నిన్నటి వరకు నేనా నిను చూసాకే లేనా నిన్నిల కలిసే నాదను మనసే వీడినదే తెలిసే రెండు కళ్ళు రెండు కళ్ళు నన్ను లాగెసాయే ఊపిరి ఆపెసాయే ఇంకా చాలు ఇంకా చాలు నమ్మలేనంతగా నాకు నాచేసాయే ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించవె వంద ఏళ్ళు వంద ఏళ్ళు నిన్ను చూస్తూ చూస్తూ ఏ బ్రతికేస్తానే నిన్నిలా నిన్నిలా చూసేసనే నా కళ్ళల్లో కళ్ళల్లో దాచేసానే నా మనసెక్కడో పారేసుకున్నానే మేఘన మేఘనా నా గుండెల్లో రైట్ ఏవో లాగేసిందే నా ఆకలి నిద్రాంత పోయే పోయే కొత్త కొత్తగా ఏదేదో అవుతున్నదే మేఘన మేఘనా ఉరుములేవి లేనే నీలి మేఘమా ఉరకలేసి దూకే వాయు వేగమా ఉసురు పోసి తీసే దివ్య రాగమా ఊరించే సోయగమా మెరుపులాగా వాలే చిన్ని అందమా మరపు రాణే రాణి మేని రూపమా నిదురలోనే లేని స్వప్నమే నువ పై నుండే దిగి రావా రెండు కళ్ళు రెండు కళ్ళు నన్ను లాగెసాయే ఊపిరి ఆపెసాయే ఇంకా చాలు ఇంకా చాలు నమ్మలేనంతగా నాకు నాచేసాయే ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించవె వంద ఏళ్ళు వంద ఏళ్ళు నిన్ను చూస్తూ చూస్తూ ఏ బ్రతికేస్తానే నిన్నటి వరకు నేనా నిను చూసాకే లేనా నిన్నిలా కలిసే నాదను మనసే వీడినదే తెలిసేన