Madana Mana Mohini
B. Ajaneesh Loknath, Pramod Maravanthe, Vijay Prakash, And Ananya Bhat
3:41తెలీదు శివుడా భక్తి మార్గము తెలీదు శివుడా భక్తి మార్గము గుండెల నిండా నువ్ దైవ రూపము గుండెల నిండా నువ్ దైవ రూపము కన్నారా నిన్ను కొలవడమే తెలుసంటా నిన్ను నమ్మడమే నీవే కాపు తెలీదు శివుడా భక్తి మార్గము ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవింకవీనాం ఉపమశ్రవస్తవమ్ జ్యే॒ష్ఠ॒రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృ॒ణ్వన్నూ॒తిభిస్సీద సాద॑నమ్ అంతా మడిని కట్టి చేతులెత్తి నిలువమ్మా గంగా నదిన మునిగి ఆత్మశుద్ధి చెయ్యమ్మా సర్వే జన హితం ప్రాణం స్థాపితం ఒకటిగా కలిపి ఆ శివ శక్తిలా మంత్రా ఘోషలే పాడే భక్తిగా దేహ శుద్ధి రనేన భుయాత్ మనః శాంతి రనేన భుయాత్ ఆ... ఆ దేహాలయమే దేవాలయము లోకానుగ్రహమే దైవానుగ్రహము ప్రణవ స్వరూపం తేజోమయము పుణ్య సంచయమే పరమ సుఖము యత్ర శ్రద్ద ఛ భక్తిమ్ తత్ర యవతే జయంత్యం దైవా చిత్తం తెలీదు శివుడా భక్తి మార్గము ఓం భజధాంగ భైరవాయ మహారూల భైరవాయ మహా చండ భైరవాయ క్రోధ భైరవాయ ఉమ్మెత్త భైరవాయ కపాల భైరవాయ భీషణ భైరవాయ కంపాల భైరవాయ మహాకాళ భైరవాయ మహాకాళ రుద్రాయ నమోనమః