Hey Rangule (From "Amaran") (Telugu)
Ramya Behara
3:50సింగిల్ గానే ఉంటా ఏ లవ్ లో పడకుండా అని అనుకున్న మాటే ఏమయ్యిందో అబ్బాయిల్తో కాస్త అమ్మాయి జాగ్రత్త అని నాన్నన్న మాటే ఎటుపోయిందో ఇలా చూసి చూడగానే భలే నచ్చేసాడే నచ్చాడని తెలిసే లోపే నాలోకొచ్చేసాడే పిల్లో దాటి కల్లో కూడా వాడే ఉన్నాడే సింగిల్ పిల్ల సిస్టం మొత్తం డిస్టర్బ్ చేసాడే వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఇన్ మై దిల్లో వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఆన్ మై వేలో వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఇన్ మై దిల్లో వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఆన్ మై వేలో పది గంటలకే పడుకునేదాన్ని వీడొచ్చాకేమో రెండవుతోందే గది గడపలనే దాటని దాన్ని తిరిగొచ్చే టైమేమో ఏడవుతోందే ఫ్రెండ్స్ మీటింగ్స్ పార్టీస్ మానేస్తున్నా డైలీ ఛార్జింగు త్రి టైమ్స్ పెట్టేస్తున్నా నేను నాకన్నా తనతోనే గడిపేస్తున్నా ఇన్నినాళ్ళు నాతో పెరిగిన నేనేమైపోతున్నా వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఇన్ మై దిల్లో వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఆన్ మై వేలో వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఇన్ మై దిల్లో వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఆన్ మై వేలో బుజ్జి అంటూ కన్నా అంటూ వాడంటుంటే పడి చస్తున్నా కాఫీలంటూ మూవీస్ అంటూ తనతో తిరిగే సాకులే వెతికేస్తున్నా జాలీ జాలిగా లాంగ్ డ్రైవ్ లు తిరిగేస్తున్నా కాలి దొరికిందో వాట్సాప్ ను తిరగేస్తున్నా క్రేజీ మూమెంట్స్ ఎన్నెన్నో పోగేస్తున్నా అయిబాబోయ్ ఈ లవ్లో ఇంతుందా అని అనుకుంటున్నా వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఇన్ మై దిల్లో వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఆన్ మై వేలో వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఇన్ మై దిల్లో వాట్స్ హపెనింగ్ వాట్స్ హపెనింగ్ ఆన్ మై వేలో