Mastu Hudugiye Ft. Puneeth Rajkumar,Anitha (Feat. Puneeth Rajkumar & Anitha)
Chakri, Kousalyak. Kalyan
5:27గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరీ చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నదీ హె గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరీ చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది హే అందముంది అందుకే అందుకోరా గాలమేసి లాగుతుంది విందుకేగా హే అదిరింది అందాల మేళా గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది కావేటి రంగా గుడివాడ దొంగ దోచేసి పోతె ఎట్టా చెప్పరా నాది లేత గుండెరా రేపల్లె లచ్చిమి నీ చెయ్యి టచ్ మీ అల్లేస్తా నిన్ను కానుకగా ప్రణాళికలా వయసుల భరతం పడదాం పదరా సుఖాల తీరం తీసుకు పోరా తొందర పడకే సుందర వదన చేద్దాం పదమరి ప్రేమల భజన కన్నె తార రోయ్ (హొయ్) కోరుకుందిరోయ్ (హొయ్ ) ఇయ్యమందిరో కంచి పట్టుచీరరోయ్ తేనేటీగ రోయ్ హయ్ కుట్టుతుంది రోయ్ హయ్ కిస్సు పెట్టినా కస్సు మీదుందిరోయ్ వేసేటి అందాల యేన గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది చెప్పేది సూటిగా చెప్పేయ్ నీటుగా ఇచ్చేస్తా కద కాదనకా నా కన్నె చిలక నీ నీడ చిలకా కంగారు పడక కానివ్వు కథ తెరవెనుక పెను భగ్గు విలక చేసేస్తాలే అబ్రకదబ్ర రుచి చూపిస్తా మగసిరి దెబ్బ నీలో వాటం ఎంతుందబ్బా ఆటాడుకుందాం రా హయిరబ్బా సబ్బు బిళ్ళరో హయ్ అగ్గిపుల్లరో హయ్ తాకుతుందిరో వళ్ళు బగ్గుమందిరో ఆడపిల్ల రోయ్ హయ్ హద్దు దాటే రోయ్ హయ్ అంతుచూడరో అబ్బ కౌగిళ్ళలో అడేస్తా రంగేళి హోలీ గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది హే అందముంది అందుకే అందుకోర గాలమేసి లాగుతుంది విందుకేగా హె అదిరింది అందాల మేల