Nairey Nairey
Chakri
4:44మల్లె తీగరోయ్ మనసే లాగుతోందిరోయ్ పిట్ట నడుమురోయ్ పిల్లా చంపుతోందిరోయ్ హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్ నరము నరములో వేడి పెంచామాకురోయ్ అంతో ఇంతో నే ట్రై చేస్తా ఏంతో ఇంతో రూటుకు తెస్తా నాతొ నాతొ లేపుకుపోతా లిప్స్టిక్ పెదవే లాగేస్తోంది అల్లుకోకూరోయ్ అలలా గిళ్లిపోకూరోయ్ అగ్గిపుల్లవై నాలో భగ్గుమనకూరోయ్ నడక చూడరోయ్ ఆ నైలు నడిరోయ్ తాకి చూడరోయ్ నాజూకు వెన్నెరోయ్ అమ్మతోడు ఆగలేనురోయ్ హే స్పీయేడు చూడరోయ్ ముంబాయి రైలురోయ్ చూపు చూడరోయ్ గుండెల్లో ముళ్ళురోయ్ హాటుకుంటే పట్టులే హొయ్ హొయ్ గుమ్మా గుమ్మా గుమ్మా సోకు నే ఆడేసుకుందునా అడసోకు రెమ్మ రెమ్మల తుంచామాకు హే ఆటాడుకుందాం హొయ్ హే పాతికేళ్ల పోరి వద్దకొస్తావా అడ్డుపెట్టకుండా ముద్దులిస్తావా చీకటైనాక ఇంటికొస్తావా నిన్ను కౌగిట్లో కమ్మేసుకుంటా మల్లె తీగరోయ్ మనసే లాగుతోందిరోయ్ హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్ తళుకు తళుకుల కిలాడి నువ్వురోయ్ చమకు చమాకుల గులాబీ నేనురోయ్ లిప్పు లిప్పు లింకు చేయ్యరోయ్ పాల బుగ్గలను పట్టేసుకుంటా ముద్దు కుంపట పెట్టేసుకుంటా బుగ్గ మస్తు రెడ్డు గుంధీలే మావా మావా లాగమాకు నన్ను మొత్తంగా ముగ్గులోకి దించామాకు భామా భామా పాల గ్లాసు ఇక పంచేసుకుందాము హొయ్ కోర చూపు తోటి గిల్లమాకురా పంటి ఘాటు లేసి చంపమాకురా నంగనాచి పిల్లా నాడి పట్టణా నీ సోకంతా కాజేసుకోనా మల్లె తీగరోయ్ మనసే లాగుతోందిరోయ్ పిట్ట నడుమురోయ్ పిల్లా చంపుతోందిరోయ్ హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్ నరము నరములో వేడి పెంచామాకురోయ్ అంతో ఇంతో నే ట్రై చేస్తా ఏంతో ఇంతో రూటుకు తెస్తా నాతొ నాతొ లేపుకుపోతా లిప్స్టిక్ పెదవే లాగేస్తోంది