Andala Ada Bomma
Udit Narayan & Sujatha
4:43కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో ఒక్కొకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే నన్నీ మాయదారి హాయి నీడలో కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో ఒక్కొకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో నీ దేహంతో స్నేహం కావాలింకా ఐపోతానే నెన్ నీ కోకా రైక కలివిడిగా నువ్వు కలబడక అతిగా నిలవదిక చెలి అరమరిక రసికా నిగనిగ నిప్పుల సొగసును కప్పకు మిలమిలలాడే ఈడు జాడ చూడనీయక కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో సింగంలాగా ఏంటా వీర వేషం శృంగారంలో చూపించాల రోషం దుడుకుతనం మా సహజ గుణం, చిలకా బెదరకల ఇది చిలిపితనం కులుకా సరసకు విందుకు సమరము ఎందుకు తహ తహ తాంపం తాళలేని తీపి హింసవా కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో ఒక్కొకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే నన్నీ మాయదారి హాయి నీడలో