Naa E Sanjage (Female)
Charan Raj, Sharanya Gopinath, & Rakshit Shetty
3:48నా పాటగా నీ పేరునే నే పాడగా ఆనందమే ఆకాశమంచుల్లో ఆకాశవాణి చేసి పంపిన మన ప్రేమబాణిని వేవేల శిశిరాల సాయంత్రవేళ నే ఉండి పాడనా నీ గుండె లోపల నువ్వే నువ్వే నువ్వే నే పాడే పాటంత నువ్వే నువ్వే నువ్వే నువ్వే నాలోని నేనంత నువ్వే కాగితమే నా హృదయం నీ కవితే రాసుకో ఆ కడలి తీరములో ఆ కవితే పాడుకో చూస్తుండిపో నా కళ్లలో నీరూపే మౌనంగా కౌగిళ్లలో బందించుకో వందేళ్లు గాఢంగా దోచుకో నా ప్రాణమే దాచుకో నీ కోసమే వేవేల శిశిరాల సాయంత్రవేళ నే ఉండి పాడనా నీ గుండె లోపల నువ్వే నువ్వే నువ్వే నే పాడే పాటంత నువ్వే నువ్వే నువ్వే నువ్వే నాలోని నేనంత నువ్వే