Nadhiye Oo Nadhiye (Title Track)
Mohan Rajan
4:17నదివే ఓ నదివే నువ్వు చేరు నా తీరమే అడుగే నీ అడుగే నాలోన ఆరాటమే నదివే ఓ నదివే నువ్వు చేరు నా తీరమే అడుగే నీ అడుగే నాలోన ఆరాటమే సప్తాసాగరం దాటి ఉన్నావా ఆ నిన్నే చేరగ ఆశ విన్నావా ఆ మనసు నిండా నీవే ఉసురులోనా నీవే గడిచే ఒక్కో క్షణం నిన్నే కనగ నన్నే మరిచే ఒ ఒ ఒ ఓ కలవూ నీవే విసిరె వలవూ నీవే సగముగ నీతో ఇలా ఉండేంతలా లేరే ఎవరూ ఒ ఒ ఒ ఓ కథే నీది నాది కాదా ప్రియా నువ్వే ప్రాణం కాదా కాదా కాదా నదివే నదివే నువ్వే నాలా నేనే నీలా మారిపోయే మాయా లీలా లీలా లీలా కాగితాల పడవల్లో కాలాన్నే దాటుదాం నీకు నేను జన్మంతా నా ప్రేమ పంచుతా సప్తాసాగరం దాటి రావా సప్తాసాగరం దాటి రావా ఆ మనసు నిండా నీవే ఉసురులోనా నీవే గడిచే ఒక్కో క్షణం నిన్నే కనగా నన్నే మరిచే ఒ ఒ ఒ ఓ కలవూ నీవే విసిరె వలవూ నీవే సగముగ నీతో ఇలా ఉండేంతలా లేరే ఎవరూ ఒ ఒ ఒ ఓ మనసు నిండా నీవే ఉసురులోనా నీవే గడిచే ఒక్కో క్షణం నిన్నే కనగా నన్నే మరిచే ఒ ఒ ఒ ఓ కలవూ నీవే విసిరె వలవూ నీవే సగముగ నీతో ఇలా ఉండేంతలా లేరే ఎవరూ ఒ ఒ ఒ ఓ