Cheppamma
Chitra
4:48చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా వయసా అణువు అణువు అందమేలె నీలీ మేఘాలకీ ఆశ పడిన చందమామ అందరాదే మరి ఈ గమ్మత్తొ చేసి ఈ అందాలె తెచ్చి నా గుండెల్లో దాచాలి నా ఒళ్ళంత మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూర చేరాలి ఏమే చిలకా ఏమంటావే నీకంటే నేబాగుంటాలె తెలుసా తెలుసా తెలుసా చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా మిడిసి పడకే చిలిపి గాలి లాగినా పైటనీ ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికీ ఆ కొమ్మల్లొ పిట్ట కూ కుక్కూ అంటుంటే నా ఒళ్ళేమో జిల్లంది నా అందాల రాజు ఓ అంబారి తెచ్చి రా రమ్మన్నట్టే ఉంది అరె తీరా చూస్తే ఏమీలేదు ఇంకా నున్ను ఊరించొద్దు మనసా మనసా మనసా చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా వయసా