Yeh Haseen Vadiyan Yeh Khula Aasman
A.R. Rahman
5:21వేకువ లోన గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది వేకువ లోన గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహ సిగ్గంతా చీర గట్టింది చీర లో చందమామ ఎవ్వరమ్మా ఆ గుమ్మ సీతమ్మా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగబూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవ్వని సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పె డెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య వస్తూ చేసాడోయమ్మా ఎదో మాయ రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య వస్తూ చేసాడోయమ్మా ఎదో మాయ సీతకి రాముడే సొంతమయ్యే చోటిది నేలతో ఆకాశం వియ్యమొందే వేళిది మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా ఊ ఊ ఏడు అంగలేస్తే ఏడు జన్మలకి వీడదీ సీతమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చేట్టు సిరిమల్లె చెట్టు పై చిలక వాలింది చిలకమ్మా ముద్దు గ చెప్పిందో మాట ఆ మాట విన్న మా రామ అంటుంది రామ రామ అన్నది ఆ సీత గుండె అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే చేతిలో చేతులే చేరుకుంటే సంబరం చూపులో చూపులే లీనమైతే సుందరం జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చేమ పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ