Silakaaa
Rahul Nambiar
4:38పసందైన వేళా వయ్యరాల కోయిలా ఒడే చేర రమ్మంది వస్తావా ఇలా ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి హే వంటరిగుంటే పోరు గుండెల్లోన హోరు లవ్వో గివ్వో ఏదో లాగించేయ్ గురూ చూశాలే నీ జోరు ఎందుకు ఆ కంగారు నే రెచ్చానంటే వేడెక్కదా వింటరూ హే ముద్దోచ్చేలా ముద్దిచ్చేయ్ నా మత్తెక్కేలా మురిపించేనా రా రా ఇల్లా రారాజులా సాగించేద్దాం ముక్కాబ్బులా వద్దే వాటి నారి ఇంకొద్ది ముద్దుల ప్యారి కితకిత లెడితే పోరి కుమ్మేస్తాడీషికారి నీ తటా బుటా సరే జలీ జాంగిరి ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి కావాలంటూ బోణి కటేస్తుందోయ్ వోణి కాస్తో కూస్తో కానీ జవానీ పని చెప్పొద్దే కహానీ చెయ్యొద్దే ఖుర్బానీ చల్లా కొచ్చి ముంతా దాచోద్దే హనీ నీతో ఇలా ఉండాలనీ ఏదేదేదో చెయ్యాలని రమ్మన్నాలే రాజాజాని ఓ ఎస్ అంటే నీ బాంచనీ వద్దన్నా వయ్యారి పడమాకే ఒల్లో జారీ లెప్టో రైటో చేరి దరువెయ్యోద్దే తందూరి నీ నకరాలింక చాల్లే చెక్కే చోకిరీ ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి