Toofan

Toofan

Deepak Blue, Govind Prasad, Yogisekar, Mohan Krishna, Santhosh Venky, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, And Vaish

Альбом: Kgf Chapter 2
Длительность: 3:35
Год: 2022
Скачать MP3

Текст песни

సమందర్ మే లెహర్ ఉథీ హై
జిద్దీ జిద్దీ హై తూఫాన్
చట్టానే భీ కాంప్ రహీ హై
జిద్దీ జిద్దీ హై తూఫాన్
జిద్దీ హై
జిద్దీ హై తూఫాన్

తూ క్యా మైం క్యా
హట్ జా హట్ జా
తూఫాన్ తూఫాన్
తూఫాన్ తూఫాన్
యెలుగిత్తి యేగసి తొడగొట్టినాడే
తూఫాన్ తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినాడే

సర్త్రంటూ ఈడు అడుగేసి
ఉద్యమిస్తే ఆక్రమణమే
గర్రంటూ గధిమి గర్జిస్తే
జలధరించు భూగమనమే

ఓ రాకీ ఓ రాకీ
ఓ రాకీ రాకీ రాకీ
ఓ రాకీ ఓ రాకీ
ఓ రాకీ రాకీ రాకీ

హే చుర్రంటూ చురుకు ముట్టించు
అర్క తేజమాగమానమే
ఎర్రంచు కరుకు ఖడ్గాలా
శత్రు దమనమాగమానమే

రాక్ రాక్ రాకీ
రాక్ రాక్ రాకీ రాకీ
రాక్ రాక్ రాకీ
రాక్ రాక్ రాకీ

నీ నీడలో మరోజన్మగా
ధైర్యానికి జననం
బిగితపిన పిడికిళ్ళుకు
నెర్పించరా జగడం

స్వరాణం మలినం వీడే ఆ రెండు
యముడై ప్రియతముడై చలగాడే
మోనగాడు
వైరీజనుల ముచ్చమాట ముంచుట
వీడు నీర్చిన మొదటి ముచ్చట
విజృంభించు ఆ సత్వం ముందు
తూ క్యా మైం క్యా
హట్ జా హట్ జా
తూఫాన్ తూఫాన్
యెలుగిత్తి యేగసి తొడగొట్టినాడే
తూఫాన్ తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినాడే
తూఫాన్ తూఫాన్
యెలుగిత్తి యేగసి తొడగొట్టినాడే
తూఫాన్ తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినాడే