Excuse Me
Devi Sri Prasad
5:47ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న ఓ కాఫీ తాగుదాం ఆవోనా హాటా కోల్డా నువ్వే తాకి చూడు పోవే పోవే ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న ఓ లాంగ్ డ్రైవ్ పోదాం ఆవోనా స్లోవా స్పీడా నువ్వే తోలి చూడు పోవే ఒట్టి సిమ్ కార్డు ఎంప్టీ ఐ ప్యాడ్ నిన్ను స్విచ్ ఆన్ చెయ్యడమే వేస్టు హచ్ బుల్ డాగ్ పిచ్చి పీకాక్కు నాకు టచ్చివ్వకుంటేనే సేఫు ఎల్ బోర్డు రేయ్ ఎల్ బోర్డు ఎప్పుడెక్కుతావ్ మెయిన్ రోడ్డు పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోపోపో ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న ఓ కాఫీ తాగుదాం ఆవోనా హాటా కోల్డా నువ్వే తాకి చూడు పోవే పోవే ఎక్స్ క్యూజ్ మీ మిస్ సుబ్బలచ్చిమి యువర్ యాక్టివిటీస్ ఆర్ తప్పు లచ్చిమి నీ మాటా తీరూ కుప్పే గొప్ప లచ్చిమి పోవే ఏయ్ మల్లన్న నీ స్టయిలే చూసి థ్రిల్ అయ్ నా నా అందం చూసి నీ మనసులో బెంగైనా ఛీ బెట్టేనా తు నీ అందం వల్ల కాదు నీ హింస వల్ల చిత్తయినా నీ చేతికి మాత్రం చిక్కుతానా జగమేమాయన్నాడా వేమన్న ప్రేమే లేదన్నాడీ మల్లన్న అబ్బ అబ్బ అబ్బ పెద్దలు అన్నారబ్బా కామిగాకా మోక్షగామి మనిషే కాలేడబ్బా డబ్బా డబ్బా డబ్బా పోవే పోపుల డబ్బా రోజూ నీతో బౌ బౌ అంటే లైఫే నాకు దెబ్బ హిట్లర్ కూతురా హిట్లర్ కూతురా ప్రేమ ఊదరెట్టి నన్ను చంపొద్దే లింకన్ తమ్ముడా లింకన్ తమ్ముడా వేదాంతం చెప్పమాకు ఈ పొద్దే కాశ్మీరా కృష్ణానీరా ఇది తేలని తగరారా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోపోపో ఎక్స్ క్యూజ్ మీ ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న ఓ కాఫీ తాగుదాం ఆవోనా హాటా కోల్డా నువ్వే తాకి చూడు పోవే పోవే ఎక్స్ క్యూజ్ మీ మిస్ సుబ్బలచ్చిమి యువర్ యాక్టివిటీస్ ఆర్ తప్పు లచ్చిమి నీ మాటా తీరూ కుప్పే గొప్ప లచ్చిమి పోరా పోరా ఏయ్ ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావ్ ఏం చెయ్యనివ్వట్లేదే నువ్వు చదువుకున్నదానివే కదా నిన్ను చదవడం రావట్లేదే హెయ్ తప్పుకో నువ్వు ఒప్పుకో ఇదిగో చూడు మంచి మూడ్ అయ్యో చేదా చేదా చేదా నా మాంటటేనే చేదా నన్నే కాదు అంటే రేపు నీకే కాదా బాధ హెయ్ పోదా పోదా పోదా నాపైన ఆశే పోదా గరల్స్ వెంట గైసే పడితే చాప్టర్ క్లోజే అయ్ పోదా ఉప్పు మూటలా ఉప్పు మూటలా లైఫ్ లాంగ్ నిన్ను నేను మోస్తాలే ఓ లొట్టిపిట్టలే లొట్టిపిట్టలే వందరెట్లు నీకన్నా అందగత్తెలే రమ్మంది ఈ రాకుమారి ప్లీజ్ రారా ట్రాక్ మారి పోవే పోరా పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోపోపో ఎక్స్ క్యూజ్ మీ ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న ఓ కాఫీ తాగుదాం ఆవోనా హాటా కోల్డా నువ్వే తాకి చూడు పోవే పోవే ఎక్స్ క్యూజ్ మీ మిస్ సుబ్బలచ్చిమి యువర్ యాక్టివిటీస్ ఆర్ తప్పు లచ్చిమి నీ లిప్పు హిప్పు చాలా చప్ప లచ్చిమి పోరా పోరా