Tauba Tauba

Tauba Tauba

Devi Sri Prasad, M. M. Manasi, Nakash Aziz, And Anantha Sriram

Длительность: 4:26
Год: 2016
Скачать MP3

Текст песни

లే ల ల ల ల ల లే లే ల ల ల ల ల లే లే ల ల ల ల ల లే
లే ల ల ల ల ల లే లే ల ల ల ల ల లే లే ల ల ల ల ల లే

హే తోబ తోబ తోబ తోబ  (తోబ తోబ తోబ తోబ)
తోడుగుంది  దిల్లురూబ (తోడుగుంది  దిల్లురూబ)
ఊపుగా తానొక్క స్టెప్పెస్తే  ఊరికే ఊరంత తిడతారే
అప్సరలు ఇలాగే చిందేస్తే దేవతలు శభాషు అంటారే
ఊర్వశి రంభ మేనక  అంతా అచ్చం నీ టైపే
వాల్లకో రూల్ వీల్లకో రూల్  పెట్టమనడం తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే  తప్పు తప్పే సుద్ధ తప్పే
దాన్ని నాట్యం దీన్ని మేళం  అంటు అనడం తప్పు కాదా
తప్పు తప్పె పెద్ద తప్పే  తప్పు తప్పె సుద్ధ తప్పే

హే తోబ తోబ తోబ తోబ  (తోబ తోబ తోబ తోబ ) బాటిల్ ఎత్తై అంది ధాబా (బాటిల్ ఎత్తై అంది ధాబా)
మత్తులో మజాలు చేస్తుంటే కుళ్ళుతో గింజేసుకుంటారే
స్వర్గలొకంలో జనమంతా సుర్ అనే సారాని ఏస్తారే
ఇంద్రుడు అండ్ కంపెని పగలు రాత్రి కొడతారే
వాళ్ళకో రూల్ నీకు ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుద్ధ తప్పే
హే వాణ్ణి కింగు నిన్ను బొంగు అంటు అనడం తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుద్ధ తప్పే

హే తోబ తోబ తోబ తోబ ( తోబ తోబ తోబ తోబ)  పేకనట్టా దాచకబ్బా (పేకనట్టా దాచకబ్బా)
చేతిలో పేకున్న ప్రతివోడ్ని చేతకానోడల్లే చూస్తారే
తీసి పారెయ్యొద్దు జూదాన్ని ధర్మరాజంతోడు ఆడాడే
భారతం జూదం వల్లే మలుపే తిరిగి అదిరింది
వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుద్ధ తప్పే
చుక్కకైన ముక్కకైన  సంకెళ్ళెస్తే తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే  తప్పు తప్పే సుద్ధ తప్పే
చుక్కనైనా ముక్కనైనా ఇక్కడేస్తే తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుద్ధ తప్పే
ఇక్కడేస్తే తప్పు కాదా  (తప్పు తప్పే పెద్ద తప్పే)
ఇక్కడేస్తే తప్పు కాదా  (తప్పు తప్పే పెద్ద తప్పే)
ఇక్కడేస్తే తప్పు కాదా  (తప్పు తప్పే పెద్ద తప్పే)
తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే పెద్ద తప్పే