Darlingey
Devi Sri Prasad
3:45యో గాయ్స్ థిస్ ఇస్ నాట్ ఏ మాస్ సాంగా్ థిస్ ఇస్ బాస్ సాంగా్ ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రుమంటూ ఫారిన్ సెంట్ ఏ కొట్టాను గాళ్ళ లుంగాినే ట్రెండీ గా కట్టాను కళ్ల జోడెట్టి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఎర్ర చేయరేమో ఈరోజే కొన్నాను నల్ల జాకెట్ నైట్ అంత కుట్టాను వాలు జాల్లోన మందారం పెట్టాను కన్నె వొళ్ళుఅంత సింగాారం చుట్టను పిల్లడు లెట్స్ డు కుమ్ముడు ఇంస్టాగా్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుండే నీ అందం మల్లె తీగా డిస్కవరీ ఛానల్ లో ఛషింగా్ లాగా అలా పయి పయి కు దూకేయకు సింహం లాగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు మండే ఎండలో ఐస్ క్రీం బండిలా కూల్ & క్యూట్ గా వుండే అందం రెండే కళ్ళతో ధన్ ధన్ స్తుంగాున్ ల చూపుల గాుళ్ళతో తీసావ్ ప్రాణం హాట్ గా ఘాటుగా ఉండే నీ హిప్ని నాటుగా చాటుగా పట్టేయన రఫ్ గా టఫ్ ఉండే నీ చేతితో నువ్ తాకితే నేను ఫట్ ఆయిపోనా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సారీ కట్టిన సల్వార్ చుట్టినా అల్లాడిస్తాడే నీ ఔట్లీనే లారీ గాుద్దిన ల్యాండ్ మైనే పేలినా నీతో పోలిస్త్తే నొథింగా్ జాను ఏ స్టెపులే స్టెప్పులు నీతో వెయ్యాలని ఇప్పుడే కట్టిన కొత్త ట్యూన్ నిప్పుల ఉన్న నీ వైల్డ్ రొమాన్స్ కి లిప్పులో దాచిన రెడ్ వైన్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు యో గాయ్స్ థిస్ ఇస్ నాట్ ఏ మాస్ సాంగా్ థిస్ ఇస్ ది బాస్ సాంగా్