Muvvala Navakala
S.P.Balasubramanyam
5:08మనసన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగ ఉందనీ వయసన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగ వుందనీ వయ్యరాల వంపులో సరగాల కెంపులూ నిన్నే చేరు వేలలో అదరాల ఆశలూ మనసన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగ ఉందనీ వయసన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగ వుందనీ వలపొల్లో సింగరం వొలికిస్తే స్రుంగారం పాల పుంతలో ఎన్ని వింతలో పిలుపుల్లో మధురిమలు పలికిస్తే సరిగమలు తేనె పట్టులో ఎన్ని గుట్టులో పరవసమే చెరిసగమై పరిమలించు హ్రుదయాలూ కలవరమే కనుమరుగై పులకరించు పరువాలూ పెనవేసి చూడనీ ప్రియురాలి నీడలో మనసన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగ ఉందనీ వయసన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగ వుందనీ ముద్దొచ్చే మీసాలు నవ్వుల్లో వేదాలూ సూర్య కిరణమో సుప్రభాతమో మెరుపుల్లో మేఘాలు కదిలొస్తే అందాలు వాలు చూపులో ఎన్ని ఆశలో చుక్కలకీ చంద్రునికీ చూపు చూపు కలిసిందీ చెక్కిలిపై పెదవులతో చిలిపి కవిత వేసిందీ ప్రనయాలు పూయనీ సరసాల తోటలో మనసన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగ ఉందనీ వయసన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగ వుందనీ వయ్యరాల వంపులో సరగాల కెంపులూ నిన్నే చేరు వేలలో అదరాల ఆశలూ