Hayirabba

Hayirabba

Unni Krishnan & S.P.Pallavi

Альбом: Jeans
Длительность: 7:14
Год: 1999
Скачать MP3

Текст песни

నాకే నాకా (నాకే నాకా) నువ్వు నాకే నాకా మధువితా మధువితా
హైరే హైరే హైరబ్బా హైరే హైరే హైరబ్బా

హైరే హైరే హైరబ్బా హైరే హైరే హైరబ్బా ఫిఫ్టికేజి తాజ్మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైరే హైరే హైరబ్బా హైరే హైరే హైరబ్బా (కోక సైజు వెన్నలలూ నాకే నాకా)
ఫాక్సులొచ్చిన శ్రీకవిత నాకే నాకా
ముదు ల వానలో నిను తడిపేనా కురులతోటి తడితుడిచేనా
నిన్ను నేను కప్పుకొనేల పెదవి పైనే పవళించేనా
పట్టు పువ్వ పుట్ట తేనె నీనడుం సగం తాకనివ్వా
హైరే హైరే హైరబ్బా హైరే హైరే హైరబ్బా ఫిఫ్టికేజి తాజ్మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా

కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగోద్దం
కడలిపై ఎర్రటి తివాచి పరచి ఐరోపాలో కొలువుందం
మన ప్రేమనే కవి పాడగ చెల్లికి వైరంకు సమాధి నిద్దర చెడగొడదాం
నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసకు ఉల్లాసము ఉత్సాహము
ప్రేమ పిచ్చితో గాల్లె తిర్గకు ఏమైనదో నీ వయసకు ఆయాశమో ఆవేశమో
పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే
కోటి యుగాలైనాగాని ప్రేమకు మాత్రం వయసైపోదు
హైరే హైరే హైరబ్బా హైరే హైరే హైరబ్బా (ఫిఫ్టికేజి తాజ్మహల్ నాకే నాకా)
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైరే హైరే హైరబ్బా హైరే హైరే హైరబ్బా

చెరీపూలను దోచేగాలి చెవిలో చెప్పెను ఐలవ్యూ
సైకస్ చెట్లలో దాపుపక్షి నాతో అన్నది ఐలవ్యూ
నీ ప్రేమనే నువు తెలుపవా గాలులు పక్షులు ప్రేమ తత్వమై కుమిలినవేల
ఒంటికాలితో పూవే నిలిచెను నీ కురులలో నిలిచెందుకు పూమాలవో పూవెట్టనా
చిందే చినుకులు నేల వాలెను నీ బుగ్గలే ముద్దాడగా నేను నిన్ను ముద్దాడనా
హృదయ సవ్వడి పిలిచినను ప్రాణముండునా ఒక నిముషం
ప్రియా నువ్వు నిన్ను విడితే మరుక్షణం వుండదు నా ప్రాణం
హైరే హైరే హైరబ్బా హైరే హైరే హైరబ్బా ఫిఫ్టికేజి తాజ్మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైరే హైరే హైరబ్బా హైరే హైరే హైరబ్బా కోక సైజు వెన్నలలూ నీకే నీకూ
ఫాక్సులొచ్చిన శ్రీకవిత నీకే నీకూ
నిన్ను నేను కప్పుకొనేల పెదవి పైనే పవళించేనా ఆ ఆ
ముద్దుల వానల నిను తడిపెనా కురులతోటే నిను తుదిచేనా
పట్టు పువ్వ పుట్ట తేనె నీనడుం సగం తాకనివ్వా
హైరే హైరే హైరబ్బా హైరే హైరే హైరబ్బా