Prati Roju Pandaage - Title Song
Srikrishna
3:44Love you అంటూ వెంట పడలేదు Dating అన్న మాటసాలే రాదూ He is so cool he is so cute Fake అనిపించే టైపసలు కాదు Breakup చెప్పే విలసాలు లేదు He is so cool he is so cute ఏమి తక్కువంటా చూడు టిప్పు టాపు గున్నాడు టిక్కుటాకులోన చూసి ఫట్టయ్యాడు Wanna see you అంటూ seven seas దాటివచ్చాడు Land అయ్యిఅవ్వగానే band యెంట తెచ్చినాడు నీ hand ఇవ్వమంటూ knees బెండ్ చేసి Will you marry me అన్నాడు డు డు డు ఓఓఓ బావ మాఅక్కని సక్కగా సూస్తావా ఓఓఓ బావ ఈసుక్కని పెళ్లాడేస్తావా ఓఓఓ బావ మాఅక్కని సక్కగా సూస్తావా ఓ బావ సింధూరం నువ్వు పెడతావా Macho man మా బావ పేచీలే మానేవా Cutout చూస్తూనే కట్టింగే ఇస్తావా Handsome ఏ మా బావ నీ సొమ్మే అడిగాడా థానే చేతులు చాపోస్తే తెగ చీపై పోయాడా ఓఓఓ బావ ఓఓఓ బావ Love you అంటూ వెంట పడలేదు Dating అన్న మాటసాలే రాదూ He is so cool he is so cute నిదురే పోడు ఏమి తినడు నువ్వే కావాలంటాడు నిన్నే చూసి ప్రతిరొజుని శుభముగా ప్రారంభిస్తాడు తినే పప్పులోన బీరు కలుపుతాడు తన పప్పులోన నిన్ను వెతుకుతాడు నీ పేరే పలికే నిన్నే తలచెనే అక్క నమ్మే అతనే జమ్మీ Macho man మా బావ పేచీలే మానేవా Cutout చూస్తూనే కట్టింగే ఇస్తావా Handsome ఏ మా బావ నీ సొమ్మే అడిగాడా థానే చేతులు చాపోస్తే తెగ చీపై పోయాడా ఓఓఓ బావ మాఅక్కని సక్కగా సూస్తావా ఓఓఓ బావ ఈసుక్కని పెళ్లాడేస్తావా ఓఓఓ బావ మాఅక్కని సక్కగా సూస్తావా ఓ బావ సింధూరం నువ్వు పెడతావా