Vaaji Vaaji

Vaaji Vaaji

Hariharan, Madhusree & Chorus

Альбом: Sivaji: The Boss
Длительность: 5:48
Год: 2023
Скачать MP3

Текст песни

నవ్వుల్ నవ్వుల్
మువ్వల్ మువ్వల్
నవ్వుల్ నవ్వుల్
మువ్వల్ మువ్వల్

పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
నవ్వల్లే మువ్వల్ మువ్వల్
నా తియ్యని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్ళకు జారిపడి పని పడి ఇటు చేరితి పైన బడి

వాజి వాజి వాజి రా రాజే నా శివాజీ
వాజి వాజి వాజి రే రాజే నా శివాజీ
చూపే కత్తి కదూ అది నా సొత్తు కదూ నీలో వాసన నా తనువంతా పూసేళ్లు
యెద గుత్తులతోనే గట్టిగ ఇపుడే గుండె ముట్టి వెళ్ళు
వాహ్ జి వాహ్ జి వాహ్ జి రా రాజే నా శివాజీ
వాజి వాజి వాజి రే రాజే నా శివాజీ
పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
నవ్వల్లే మువ్వల్ మువ్వల్

సిరి వెన్నెలవే మెలిక మల్లికవే విరి తేనియవే ఇక ఊ అనవే నా కౌగిటిలో ఇలా ఇలా దొరకా
పుత్తడి బొమ్మ ఇది సుందరిని పొందున నలిపెయ్ రా
పుత్తడి బొమ్మ ఇది సుందరిని పొందున నలిపెయ్ రా
విధికి తల వంచని రణధీరా ఎదకు ఎద సర సర కలిపేయ్ రా
ఓ మాటలతో ఎందుకె చెలియా చేతలతోనే ప్రతి మగణి ధీటునే
వాజి వాజి వాజి రా రాజే నా శివాజీ
వాజి వాజి వాజి రే రాజే నా శివాజీ
పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
నవ్వల్లే మువ్వల్ మువ్వల్

పసి జాన ఇది తన ఊసులతో కసి తళుకులతో నను లాగునులే అందు పొందుందా సుఖం సుఖం ఇంకా
ఆనంద సందడిలో చందురుడి మోముగ తలచుకు రా

తారలిక జతులతో ఆడే వెన్నెలను వేదిక చేసేనా
అరరరే అల్లరి చేసే చిన్నది చూస్తే పాల రాతి బొమ్మ రో
వా జి వా వా వా వా వా జి వాజి వాజి రా రాజే నా శివాజీ
వా జి వాజి వాజి రే రాజే నా శివాజీ
హొ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
నవ్వల్లే మువ్వల్ మువ్వల్
నా తియ్యని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్ళకు జారిపడి పని పడి ఇటు చేరితి పైన బడి
నవ్వుల్ నవ్వుల్
మువ్వల్ మువ్వల్
నవ్వుల్ నవ్వుల్
మువ్వల్ మువ్వల్