Amizhdhe Nee
Karthik
3:31అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడెడు రంగు తలుకులనే నలుపే చేరింది విధిలా ఏమైన తప్పంతా నాధేలే చూపించా కలలే, నీకిచ్చా దిగులే మనసా మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొక్కసారి జరగదులే కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే తెలుపే దిద్దేటి సమ్మతే హృదయం తెరిచా మనసే గెలిచా ఒకటై నిలిచా శుభమే తలచా బ్రతకనేలేనిలా పరాయిలా వినవా అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడెడు రంగు తలుకులనే నలుపే చేరింది విధిలా ఏమైన తప్పంతా నాధేలే చూపించా కలలే నీకిచ్చా దిగులే