Dimaak Kharaab (Feat. Nabha Natesh, Nidhhi Agerwal & Ram Pothineni)

Dimaak Kharaab (Feat. Nabha Natesh, Nidhhi Agerwal & Ram Pothineni)

Keerthana Sharma

Длительность: 4:40
Год: 2019
Скачать MP3

Текст песни

వాని ఎద మీద ఉండేటి ఘమ -ఘమ గంధాలు సంధా మామయ్యలో
నా రైక ముడి మీద రాలిన సాలయ్య రంగ రామయ్యలో
వాని నడుముకి ఉండేటి బిళ్ళల మొలతాడు సంద మామయ్యలో
నా పట్టు కుచ్చులా కొక కంటిన సలయ్యో రంగరామయ్యలో

సిలకా సిలకా సిలకా ఇది సీతారాంగి సిలకా
పీలగా పీలగా పీలగా పెట్టి పోరా సురకా
గిరక గిరక గిరక ఇది సేద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక
జిలేలమ్మ జిట్టా పిల్ల పాల పిట్టా
జిలేలమ్మ జిట్టా నిన్నే తేలయి కుట్ట
ఉంటె దమ్ముంటే నీ పూల పక్క
ఇస్తా చల్లేసేయ్ నీ సెమట సుక్క
వస్తా తాగేస్తా నీ సోకె గుటక
ఇస్తా యిస్తా నీ తోటే గుటక
జిలేలమ్మ జిట్టా పిల్ల పాల పిట్టా
జిలేలమ్మ జిట్టా నిన్నే తేలయి కుట్ట
సి సి సి సి సిలకా సిలకా సిలకా ఇది సీతారాంగి సిలకా
పీలగా పీలగా పీలగా పెట్టి పోరా సురకా
గిరక గిరక గిరక ఇది సేద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

ఏందీ రాహ్ బాయి పోరి మీద పోరి ఉంది
అది ఇది కద్ అదే ఇది
అది ఇది కద్ అదే ఇది అది అది అది

పట్టుకొని జోకేస్తే చెటాకే నడుము
దిమాక్ ఖరాబ్ దిమాక్ ఖరాబ్
తట్టుకొని ఊపేస్త పటాక్ అయే తడుము
దిం దిం దిం దిం దిమాక్ ఖరాబ్
సత్తువని చూపిస్తే పిల్లోడా దినము
దత్తతనే ఇస్తారా మల్లె పూల వనము
ఇ ’స్మార్ట్ ఈ శంకర్
పేల్చేస్తా నీ బంకరు
వస్తావా నా సెంటరు
చూస్తారా నీ టెంపెర్
అసలుకు నే కిరాకే నన్నే గెల్లక్ఖే
మసులుతుంది దిమాక్ నువ్వే ఫసక్కే
జిలేలమ్మ జిట్టా పిల్ల పాల పిట్టా
జిలేలమ్మ జిట్టా నిన్నే తేలయి కుట్ట
సిలకా సిలకా సిలకా ఇది సీతారాంగి సిలకా
పీలగా పీలగా పీలగా పెట్టి పోరా సురకా
గిరక గిరక గిరక ఇది సేద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

ఒంపులలో దాచుంచా చెకుముకి రాళ్లు
దిమాక్ ఖరాబ్ దిమాక్ ఖరాబ్
నిప్పులనే పుట్టించు తాకించి వేళ్ళు
దిం దిం దిం దిం దిమాక్ ఖరాబ్
ఎన్నిలనే మింగేసి ఏమాగుంది వొళ్ళు
తిన్నెలపై ముంచేసా చలో జొన్న సెలు
ఇస్మార్ట్ ఏ ఈ శంకర్
సమరంలో యమ కింకరు
అట్లయితే నువ్వు సూపర్ -ఉ
స్వర్గాలెయ్ మన ప్రోపర్ -ఉ
ముద్దులకే గిరాకే పొద్దు పోయాకే
వొద్దు అంటే సిరకే తెల్ల వరకే
జిలేలమ్మ జిట్టా పిల్ల పాల పిట్టా
జిలేలమ్మ జిట్టా నిన్నే తేలయి కుట్ట
సిలకా సిలకా సిలకా ఇది సీతారాంగి సిలకా
పీలగా పీలగా పీలగా పెట్టి పోరా సురకా
గిరక గిరక గిరక ఇది సేద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక