I Hate Love Stories
Naveen Madhav & Ranjith
3:35తూర్పు పడమర కలిసిందో చీకటి కంచాలు తెన్చిందో వచ్చడురా దూసుకోచడురా తీసుకోచడురా సంబరం హే ఆనందం ఆనందం మే అల్లొమల్లొ ఉల్లసం వుప్పొంగిందిఈ గాలిలో ఆకాశం అంచులో ధాటే సరదాల్లో వూరంత ఉయ్యాలోగిందిఈ వేళలో హే నందగోపా రాయబారాలల్లో వెయ్యేళ్ళ వెలుగొచ్చింది మా కళ్ళల్లో హే హే హరివిల్లే కనిపించింది మా నవ్వులో ఇల్లా ఏనాడూ లేదు ఇన్నేళ్ళలో దొల దొల్ ధమాక దొల్ బాలకృష్ణొచ్చాడే దొల దొల్ ధమాక దొల్ దూరాలన్నీ తుంచాడే దొల దొల్ ధమాక దొల్ లీల కృష్ణొచ్చాడే దొల దొల్ ధమాక దొల్ సంతోషాలు పంచాడే వచ్చడురా దూసుకోచడురా తీసుకోచడురా సంబరం నింగి పైనే ఉందిరా నేల కిందే ఉందిరా రొండిటి మధ్య ఉన్నదంతా ప్రేమనే లోకం జీవితం తిరునాళ్లురా అందరూ మనవాళ్లురా నువ్వు నేను ఒక్కటయ్యే మార్గమే బందం పలికింది గీత నీ గొంతుగా చెరిగింది గీత నీ మాయరా అహ డోలా డోల్ ధమాకా డోల్ గీతాకృష్ణుడొచ్చాడే డోలా డోల్ ధమాకా డోల్ మాతో చెయ్యి కలిపాడో డోలా డోల్ధ మాకా డోల్ గోపీకృష్ణుడొచ్చాడే డమ డమ డోల్ ధమాకా నేడే పండగన్నాడే నమ్ముకుంటే దేవుడు నీ గుండెలోనిచప్పుడు రాయిలాంటి గుండెలోనూ దేవుడుంటాడు నీకు నువ్వ తమ్ముడు తోడుగా లేపప్పుడూ నా అనేవాడున్నవాడే అన్నీ ఉన్నోడు మనసున్నవారే మనమందరం మానమున్న చోటే బృందావనం డోలా డోల్ ధమాకా డోల్ చిన్ని కృష్ణుడొచ్చాడే డోలా డోల్ ధమాకా డోల్ అ కాలం రంగు మార్చాడే డోలా డోల్ ధమాకా డోల్ అ రాధాకృష్ణుడొచ్చాడే డమ డమ డోల్ మ ధమాకా డోల్ నాళం వెన్ను తట్టాడే ఊరు. వాడ కలిసిందే ఇక తిరుగేలేదు మనకేలే