Chalore Chalore(Telugu)
Ranjith
2:46వేడి వేడి మనసు మాట వినకుందీ కాలేజీలో వయసు టర్ను అవుతుందీ బ్రెయిన్ మొత్తం బెదిరి బెంబేలేతుతుందీ ఇంత కంటే మనము కోరేధేముంటుందండీ యువకుల మనసైనా మగువల పొగరైనా ఏ ధమ్మైనా తీర్మారినా తెగబడే వయసైనా అలగదే మీపైనా మద్ధసమే మీ అధేసమే ఎవరివరో ఎవరికీ ఎవరివరో కలవా వలవా కలవా ఊరే ఎవరివరో ఎవరికీ ఎవరివరో చరితా భవితా వనితా తీగ నడుములు హంస నడకలు అలక పలుకులు ఎన్నో ఎన్నెనో వద్దు విడుదల మక్కొద్దు విడుదల సిద్ధపడి ఇలా చిక్కమే చూపుల్లో నర నరముని కదిపిన కథ అది తెలివితో మీరే కథ ధాన్యం మా జన్మే కదా ఒక్కసారి ఒరక్కంట చూపంటే వెన్నలే మడుగే పుడుతుంది పెదవులు కదలక భయపడుతుంది చూపే సూటిగా చూడను అంది మగువల మత్తులో మతి పోయింది ఎవరివరో ఎవరికీ ఎవరివరో న న న న న న నానా నానా ఎవరివరో ఎవరికీ ఎవరివరో న న న న న న నానా నానా పొగరు బోతులు అన్నీ కొత్తలు నంగ నాచులు మీరే మీరేలే చిక్కు ప్రశ్నలు అసలు అర్థం కారూ దిక్కు తోచదు మాకు మే వలే అతి సులువుగా దొరకరు కదా అది తెలిసి వచ్చాము కదా ఇక పై శ్రమ పెట్టాము కదా కానేకాదు మీరు మాకు ఏడు జోడు మేవెనకాలే ఇంకెనలే చావే చూడము మీ అందాలే ఎడారిలోన వెన్నల అందం పోగిదేవరంటూ మరి ఎవరే యువకుల మనసైనా మగువల పొగరైనా ఏ ధమ్మైనా తీర్మారినా తెగబడే వయసైనా అలగదే మీపైనా మద్దసమే మీ అధేసమే ఎవరివరో ఎవరికీ ఎవరివరో మీ వెనకాలే ఇంకెనలే చావే చూడము మీ అందాలే ఎవరివరో ఎవరికీ ఎవరివరో ఎడారిలోన వెన్నల అందం పోగిదేవరంటూ మరి ఎవరే