Anademanantina Tirupathi
Laxmi
3:26తిన్న తీరం పాడుతాలే కూర్చున్న తీరం పాడుతాలే ఎడురున్న తీరం పాడుతాలే ఎవరున్నా తీరం పాడుతాలే బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా నువ్వు సిర్రా సిటుకా బట్టి డప్పుల దరువులేస్తే తనువంతా తథా కలిసే ప్రేమ ఇట్టునలు మొలిసే గప్పటి నుండే నాకు తిప్పలు మొదలయేనుల్లా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా నువ్వు నేను దూరం అయి ఏడాదినరుదామొయి పొడుమాపు ఎదురుచూపు జడన్న తెల్వదోయి గిట్ల గోసలు పెట్ట నీకు ఎట్ల మనసాయే పిలగా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా రవ్వంత గోసులాట అగ్గోలే రాసుకుంది ఇక మాట మాట పెరిగే ఇద్దరి మనసు ఇరిగే కొవ్వత్తివోలె కరిగే కోపాలు ఎందుకోయి పిలగా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా పసిదాన్ని కదా నేను పగవట్టబోకు నన్ను పంతాలు ఇడుసబెట్టు ఇకనన్నా చేయి బట్టు నా గుండెల బాధ నీ గుండెకు గుర్తుస్తలేదా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా బాధైతుందే నీ యదిలో మనసంతా మస్తు బరువైతుందే నీ యదిలో మనసంతా