Ranu Bombai Ki Ranu

Ranu Bombai Ki Ranu

Ramu Rathod

Альбом: Ranu Bombai Ki Ranu
Длительность: 4:17
Год: 2025
Скачать MP3

Текст песни

అద్దాల మేడలున్నాయే
మేడల్లా మంచి సీరాలున్నాయే
సీరంచు రైకలున్నాయే
కొనిపిస్తా నాతో బొంబాయి రాయే

రాను నే రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను
రాయే రాయే పిల్లా
రంగుల రాట్నం ఎక్కించి
జాతరంతా చూపిత్తా

రాను రాను పొలగా
రంగుల రాట్నం ఎక్కించి
నన్నాగం జేత్తవంట
అందుకే రాను నే రాను
హ రాను గా జాతర రాను
రాను నేనాగం గాను
రాను గా జాతర నేను
రాను నేనాగం గాను
మల్లెపల్లిలా మల్లె తోటనే
నీ జడలా పూలు అల్లి పెడతనే
నల్లగొండలా నక్కిలీసులే
నీ మేడలా భలే మెరిసిపోతాయే
సాలు అయ్యా చాలు
సాలు నీ జూటా మాటలు
సాలు నీ కుర్రకోతలు
సాలు నీ జూటా మాటలు
సాలు నీ కుర్రకోతలు

రాయే రాయే పిల్లా
నీ కంటి మీద రెప్పనయ్యి
కడదాకా తోడుంటా
రాను రాను పొలగా
మా ఇంటి పేరు ముంచలేను
నీ వల్ల మంటల్లా
అందుకే రాను
ఎహే రా
నే రాను

హ రాను గా జాతర రాను
రాను నేనాగం గాను
రాను గా జాతర నేను
రాను నేనాగం గాను
పల్లెటూరి పడుచు పిల్లవే
పట్నమంతా నీ కంటగడతనే
మా పాలమూరి పంచ వన్నెవే
పైస కట్నం నేనోళ్లనంటినే

అయినా రాను నే రాను
రాను గా హైదరాబాదు
నా పానమీడికెళ్లి యాడిపోదు
నే రాను గా హైదరాబాదు
నా పానమీడికెళ్లి యాడిపోదు
రాయే రాయే పిల్లా
రచ్చమాని సచ్చిపోని
నా ప్రేమ చూడు గుండెల్లా
కాని కానీ పోలగా
కంచె తెంచి ప్రేమ ఒంచి
అడుగైతా నీ అడుగుల్లా

ఆ... సామీ నా సామీ
సామీ నా బంగారు సామీ
నే తెంపబోను నీకిచ్చిన హామీ
సామీ నా బంగారు సామీ
నే తెంపబోను నీకిచ్చిన హామీ