Rangapura Vihara - M S Subbulakshmi
M.S. Subbulakshmi, Radha Vishwanathan
6:15శ్రీరంగ మంగళ నిధిం కరుణ నివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కల మేకం శ్రీ హస్తిశైల శిఖర రోర్జ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదు శైల దీపం రంగ పుర విహార శ్రీరంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార అంగజ జనక దేవ అంగజ జనక దేవ బృందావన శారఙ్గేంద్ర వరద రమంట రఙ్గ అంగజ జనక దేవ బృందావన శారఙ్గేంద్ర వరద రమంట రఙ్గ శ్యామలాంగ విహఙ్గ తురఙ్గ సదయాపాఙ్గ సస్తాఙ్గ రఙ్గపుర విహార శ్యామలాంగ విహఙ్గ తురఙ్గ సదయాపాఙ్గ సత్సఙ్గ రఙ్గపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార పఙ్కరాజాప్త కుల జలనిధి సోమ పఙ్కరాజాప్త కుల జలనిధి సోమ వర పఙ్కజ ముఖ పట్టాభి రామ పఙ్కజపత్క కుల జలనిధి సోమ వర పఙ్కజ ముఖ పట్టాభి రామ పాద పఙ్కజ జిత కామ రఘురామ పాద పఙ్కజ జిత కామ రఘురామ వామాంక గత సీతావర వేశ శేషాంక శయన భక్త సంతోష ఏనఙ్క రవి నాయక మృదుతర భాస అకలన్ దర్పణ కపోల విశేష ముని సంకట హరణ గోవింద వెంకట రమణ ముకుంద సంకట హరణ గోవింద వెంకట రమణ ముకుంద సంకట హరణ గోవింద వెంకట రమణ ముకుంద సంకర్షణ మూల కంద శంకర గురు గుహనంద రఙ్గపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార