Manmadha

Manmadha

Mallikarjun & Maha Lakshmi

Альбом: Tagore
Длительность: 5:03
Год: 2003
Скачать MP3

Текст песни

మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా

తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా

అబ్బనీ తీయ్యనీ వలపంతా ఇచ్చుకో మనసారా
ఏ జాంగిరి పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా
మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా

తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా

ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా
పూల వయసు ఓ తుమ్మెదా కాటు పడ్డా తీపే కదా
వాలేదా ఇలా మీద సఖీ రాధా రారాదా
దా దా దా దయే రాదా ప్రియం కాదా నా మీదా
ముక్కు పచ్చ ఈడు గిచ్చె ముద్దులిచ్చేదా
హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చె బుగ్గలిచ్ఛేదా
మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా

ఆకలేసి సోకూలన్నీ సొమ్మసిల్లె పొద్దే కదా
సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా
రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా
ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా
చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా
ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్ఛేదా
మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తీయ్యనీ వలపంతా ఇచ్చుకో మనసారా
జాంగిరి పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా