Notice: file_put_contents(): Write of 629 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Mallikarjun - O Chandrama | Скачать MP3 бесплатно
O Chandrama

O Chandrama

Mallikarjun

Альбом: Sakhiya
Длительность: 5:53
Год: 2004
Скачать MP3

Текст песни

ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
ఏ నాటికీ నన్నే వీడి పోబోకుమా
చెలి నీవే నా ఆరోప్రాణం అంటున్నానే
కలకాలాలు నీతో చేరి వుంటా నేనే
ఇక నీతోనే ఏకం అవుతూ
లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా

ఓ గోరింకా నూరేళ్ళింకా
తోడై నీవై వుండాలిలే
ఓ నా మైనా ఈ జన్మాన
నీకే జంటై వుంటానులే
నీ గుండెలోనా వున్నంత ప్రేమ
ఆ కళ్లలోనా చూసా ఈ వేళా
చేసాక నిలపాలి బాస
ఇచ్చాక మాట విడిచే బాట
విడిపోయే వరకు నా శ్వాసా
ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా

అంతా నీకే సొంతం అవుతా
నీ ప్రేమంతా అందించుమా
అయితే నాకో ముద్దిస్తేనే
ప్రేమిస్తాలే ఓ నేస్తమా
నేడే నీతోనే నేనవుతు వీణ
నీ పూల వాన స్వప్నాలలోనా
నిలువెల్ల పులకించిపోనా
నేనే నీవైనా ఆ వేణువులోనా
రాగాలు రవళించుకోనా
ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా
ఏ నాడికా నిన్నే వీడి పోలేనుగా
ఇక నీవే నా ఆరోప్రాణం అంటున్నాలే
కలకాలాలు నీతో చేరి వుంటా నేనే
సఖి నీతోనే ఏకం అవుతూ
లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా
ఓ అందమా