Andala Chukkala

Andala Chukkala

Mallikarjun & Kalapana

Альбом: Venky
Длительность: 4:42
Год: 2004
Скачать MP3

Текст песни

హె అందాల చుక్కల లేడి నా తీపి
చెక్కరకేళి ఇన్నాళ్లకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం
లెక్కలు కుదిరి లక్కీ గా రైల్లో కలిసిందా
శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్లో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగికారం
తిరుపతి లో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం

ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని

హె అందాల చుక్కల లేడి నా తీపి
చెక్కరకేళి ఇన్నాళ్లకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం
లెక్కలు కుదిరి లక్కీ గా రైల్లో కలిసిందా

హె ముత్యం లాంటి ని నవ్వు మొత్తం అంతా నాకివ్వు
బంగారం తో చేయిస్తా జడ పువ్వు
నిగ నిగ మెరిసే ని తనువూ సొగసరి కానుక నాకివ్వు
పువ్వులతోనే పూజిస్తా ఆణువణువూ
అరె సీతాకాలం మంచులోన వొల్లంటుందే జివ్వు
ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దువ్వు
అరె వానాకాలం వరదల్లె ముంచేస్తుందే లవ్వు
కాలాలాన్ని కరిగేలా ని కౌగిలి వరమివ్వు

ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని

హె అందాల చుక్కల లేడి నా తీపి
చెక్కరకేళి ఇన్నాళ్లకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం
లెక్కలు కుదిరి లక్కీ గా రైల్లో కలిసిందా

స్వర్గంలోని పెళ్లిళ్లు అవుతాయంటూ పెద్దోళ్ళు
చెప్పినా మాటే వినివుంటే ని చెవ్వు
ముగ్గులు పెట్టె వాకిళ్లు ముంగిట వేసే పందిళ్లు
అందరికింకా శుభలేఖలనే పంచివ్వు
రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టొడ్డే గడువు
నూరేళ్లు నిను పరిపాలించే పదవే రాసివ్వు
మొత్తం నీపై పెట్టేసానే నా అసలా బరువు
గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వు

ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని

హె అందాల చుక్కల లేడి నా తీపి
చెక్కరకేళి ఇన్నాళ్లకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం
లెక్కలు కుదిరి లక్కీ గా రైల్లో కలిసిందా
శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్లో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగికారం
తిరుపతి లో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం

ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని